Anasuya Bhardwaj item song in F2


Anasuya Bhardwaj item song in F2…
Jabardasth achor has been roped in F2 (Fun and Frustration) for a special song beside Varun Tej.
రంగస్థలం లో రంగమ్మత్త గా చేసి నటనలో ప్రత్యేక గుర్తింపు గుర్తింపు తెచ్చుకున్న అనసూయ మరో సినిమాలో కూడా నటించింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ వరుణ్ తేజ్ ప్రధాన పాత్ర ల్లో నటిస్తున్న ఎఫ్బి చిత్రం లో అనసూయ ఐటెం సాం చేయాలని సమాచారం.

మంచి పాత్రలు చేస్తూ వెళుతున్న అనసూయ ఒక ఫిమేల్ ఓరియంటెడ్ సినిమాలో నటిస్తోంది. ఎఫ్2 సినిమాను దిల్ రాజు నిర్మిస్తుండగా అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. సంక్రాంతి కానుకగా ర్ సినిమా జనవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *