Cheekati Gadilo Chilakkottudu – Tamil Remake

Cheekati Gadilo Chilakkottudu - Tamil Remake

Cheekati Gadilo Chilakkottudu – Tamil Remake… అరుణ్ ఆదిత్, నిక్కి తంబోలి జంటగా నటిస్తున్న చిత్రం చీకటి గదిలో చితక్కొట్టుడు. ఈ చిత్ర ట్రైలర్‌ను శనివారం విడుదల చేశారు.

ఈ సందర్భంగా హీరో అరుణ్‌ఆదిత్ మాట్లాడుతూ అడల్ట్ హారర్ కామెడీ చిత్రమిది. యువతను లక్ష్యంగా చేసుకొని తీశాం. వినోదానికి పెద్దపీట వేశాం. ఈ సినిమా విజయాన్ని అందిస్తుందని నమ్ముతున్నాను.

తమిళంలో ఈ సినిమా మంచి విజయం సాధించింది. తెలుగులో 20రోజుల్లో చిత్రీకరణ జరిపాం. 18ఏళ్లు దాటిన వారు మాత్రమే ఈ సినిమా చూడాలి. అత్యాచారాలను అరికట్టాలంటే ఏం చేయాలో ఈ సినిమాలో తెలియజెప్పాం అని దర్శకుడు తెలిపారు.

తాగుబోతు రమేష్ మాట్లాడుతూ బూతు సినిమా కాదిది. భావోద్వేగాలతో ఆకట్టుకుంటుంది. ఆనందోబ్రహ్మ నాకు మంచి గుర్తింపునిచ్చింది. అదే స్థాయిలో ఈ సినిమా పేరు తీసుకొస్తుంది అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Show Buttons
Hide Buttons