Chiranjeevi Next with Trivikram and Koratala Siva

Chiranjeevi Next with Trivikram and Koratala Siva

Chiranjeevi Next with Trivikram and Koratala Siva
Chiranjeevi Next with Trivikram and Koratala Siva

Syeraa Narasimhareddy చిత్రం తర్వాత చిరంజీవి ఎవరి దర్శకత్వంలో సినిమా చేస్తున్నారో అని అంతా చర్చించుకుంటున్న విషయం తెలిసిందే.. Syeraa చిత్రం షూటింగ్ ఇంకా జరుగుతోందని, ఏప్రిల్ లోపు పూర్తవుతుందని అన్నారు.. Syeraa తర్వాత చిరంజీవి త్రివిక్రమ్, శివ కొరటాల తో సినిమా చేయనున్ననారా నే విషయం పై రామ్ చరణ్ క్లారిటీ ఇచ్చాడు…

అయితే త్రివిక్రమ్ సినిమా తర్వాత కొరటాలతో చేయనున్నాడు అని రామ్ చరణ్ వెల్లడించాడు. కొణిదెల ప్రొడక్షన్ లో ఈ చిత్రం చేయనున్నారని అన్నారు ….

2020 లో కొరటాల శివ సినిమా ప్రారంభం ఉండగా… త్రివిక్రమ్ తో చేయబోయే సినిమా ఈ సంవత్సరం చివర్లో ప్రారంభం కానుంది… ఈ చిత్రాన్ని డివివి దానయ్య నిర్మించనున్నాడు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Show Buttons
Hide Buttons