F2 1st Day Collections

Sri Venkateswara Creations banner Latest Movie F2 1st Day Collections…. వెంక‌టేష్, వ‌రుణ్ తేజ్ ల చిత్రం ‘ఎఫ్-2’. త‌మ‌న్నా, మెహ‌రీన్ క‌థానాయిక‌లుగా న‌టించిన ఈ చిత్రం సంక్రాంతి కానుక‌గా నిన్న విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. మొద‌టి రోజు తెలుగు రాష్ట్రాల‌లో రూ. 4.98 కోట్ల షేర్ వసూలు చేసిందట‌. ఈ ఓపెనింగ్ కలెక్షన్స్ వరుణ్ తేజ్ కెరీర్లో ది బెస్ట్. ఇది వరకూ వరుణ్ తేజ్ కెరీర్లో ‘ఫిదా’ ఓపెనింగ్ డే కలెక్షన్స్ 3.43 కోట్లే హయ్యెస్ట్. ఇక వెంకీ కెరీర్లో ఈ కలెక్షన్స్ సెకండ్ హయ్యెస్ట్. రూ.5.56 కోట్లతో ‘బాబు బంగారం’ మొదటి స్థానంలో ఉంది. ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ ను రూ. 34.50 కోట్లకు అమ్మారు.
తెలుగు రాష్ట్రాలలో ఎఫ్ – 2 మొదటి రోజు ఏరియా వైజ్ కలెక్షన్స్
నైజాం : 1.72 cr
సీడెడ్ : 0.53 cr
ఉత్తరాంధ్ర : 0.56 cr
ఈస్ట్ : 0.62 cr
వెస్ట్ : 0.58 cr
కృష్ణ : 0.41 cr
గుంటూరు : 0.38 cr
నెల్లూరు : 0.18 cr
టోటల్ : రూ. 4.98

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Show Buttons
Hide Buttons