Karthikeya to play villan role in Nani-Vikram’s film!

Nani's 24th film to be directed by Vikram K Kumar

Karthikeya to play villan role in Nani-Vikram’s film!… నాని ప్రస్తుతం జర్సీ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా వేసవిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ మూవీ తరువాత ప్రముఖ దర్శకుడు విక్రమ్ కుమార్ తో నాని సినిమా చెయ్యబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నాని సరసన కీర్తి సురేశ్ హీరోయిన్ గా నటిస్తోంది. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే ఆర్.ఎక్స్.100 సినిమా హీరో కార్తికేయ ఈ సినిమాలో విలన్ పాత్రలో కనిపించబోతున్నాడని వార్తలు వస్తున్నాయి.

నాని తో కార్తికేయ మొదటిసారి విలన్ గా నటిస్తుండడం విశేషం. నాని నటించిన నేను లోకల్ సినిమాలో యువహేరో నవీన్ చంద్ర నెగిటివ్ రోల్ లో కనిపించిన విషయం తెలిసిందే. అదే తరహాలో ఈ సినిమాలో యువహేరో కార్తికేయ విలన్ పాత్రలో నటిస్తుండడం విశేషం. నాని ఈ సినిమాతో పాటు దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ తో దిల్ రాజు నిర్మాణంలో 25వ సినిమా చెయ్యబోతున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Show Buttons
Hide Buttons