Maharshi Release in Hit Films Month

Maharshi Release in Hit Films Month

Maharshi Release in Hit Films Month…
మహేష్ అభిమానులకు శుభవార్త చెప్పిన దిల్ రాజు…
మహేష్ బాబు తాజా చిత్రం దిల్ రాజు బ్యానర్ లో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతోంది. పూజ హెగ్డే ఇందులో హీరోయిన్. దిల్ రాజు, అశ్విని దత్, పీవీపీ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. ఈ నెలలో పొల్లాచ్చిలో షూటింగ్ జరుగుతోంది. వచ్చే నెలలో అబుదాబి లో షూటింగ్ చేయనున్నారు.
శివరాత్రికి టీజర్ ను విడుదల చేయనున్నారు. సినిమా నీ ఏప్రిల్ 25 న విడుదల చేయనున్నట్లు దిల్ రాజు ప్రకటించాడు.
సినిమా విడుదలపై మీడియాలో ప్రచారానికి దిల్ రాజు స్పందించి విడుదల తేదీ నీ తెలిపారు. మహేష్ హిట్ చిత్రాలు పోకిరి, భారత్ అనే నేను ఏప్రిల్ నెలలోనే విడుదల అయ్యాయి. దీంతో ఈ చిత్రం కూడా భారీ విజయం అందుకుంటుంది అని టీం భావిస్తోంది….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Show Buttons
Hide Buttons