Majnu Director Next With Nandamuri Kalyan Ram


Majnu Director Next With Nandamuri Kalyan Ram… ఉయ్యాల జంపాల, మజ్ను చిత్రాల దర్శకుడు విరించి వర్మ తన తరువాత సినిమాని త్వరలో మొదలు పెట్టనున్నట్లు తెలిస్తోంది. తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం విరించి వర్మ తన తరువాత సినిమాని నందమూరి కళ్యాణ్ రామ్ తో చేయనున్నాడు.
స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేశారని సమాచారం. మార్చిలో సినిమా ప్రారంభం కానుందని సమాచారం..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Show Buttons
Hide Buttons