Megastar Chiranjeevi director koratala Siva film updates

Megastar Chiranjeevi director koratala Siva film updates
Megastar Chiranjeevi director koratala Siva film updates…మెగాస్టార్ చిరంజీవి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ను సైరా నరసింహారెడ్డి చిత్రంగా తెరకెక్కిస్తున్న పనిలో చాలా బిజీగా ఉన్నా డు. దర్శకుడు సురేందర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.
సైరా నరసింహారెడ్డి తరువాత చిరంజీవి చేయబోతున్న సత్రం టాప్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో సినిమా రానుంది. ఈ చిత్రం షూటింగ్ వచ్చే సంవత్సరం లో ప్రారంభం కానుంది.
మెసేజ్ ఓరియెంటెడ్ చిత్రంగా కథను సిద్ధం చేసుకున్నా డు కొరటాల శివ. ఈ చిత్రం విషయానికి సంబంధించిన అధికారిక ప్రకటన అటువంటిది ఇంకా వెలువడలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *