Nani, Vikram Kumar Movie Updates

Nani's 24th film to be directed by Vikram K Kumar
Nani, Vikram Kumar Movie Updates…విక్రమ్ కుమార్, నాని 24వ సినిమా ఫిబ్రవరి నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. మైత్రి మూవీస్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తున్నారు… తాజా సమాచారం మేరకు ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ అని తెలుస్తోంది…. ఈ సినిమాలో నానితో పాటు 5గురు మహిళలు ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నట్లు సమాచారం….

నాని ఒక నవలా రచయిత పాత్రలో కనిపించబోతున్నాడు. విక్రమ్ కుమార్ చెప్పిన పాయింట్ నానికి నచ్చడంతో ఈ సినిమా వెంటనే ప్రారంభించనున్నారు… ఈ మూవీలో నటించే ఇతర నటీనటుల సాంకేతిక నిపుణల వివరాలు తెలియాల్సి ఉంది….

నాని ప్రస్తుతం గౌతమ్ దర్శకత్వంలో జర్సీ సినిమాలో నటిస్తున్నాడు. శ్రద్దా శ్రీనాధ్ హీరోయిన్లు గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. క్రికెటర్ పాత్రలో నాని నటిస్తోన్న ఈ సినిమాకు అనిరుద్ సంగీతం మెయిన్హైలెట్ కానుందని సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *