Samantha Akkineni, Nandini Reddy movie shooting started

Samantha Akkineni, Nandini Reddy movie shooting started… యూట‌ర్న్ అనే లేడి ఓరియెంటెడ్ చిత్రంతో అల‌రించిన స‌మంత మ‌రో ప్రాధాన్యం ఉన్న సినిమా చేస్తోంది. నందిని రెడ్డి దర్శకత్వం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ గురువారం నుండి ప్రారంభం అయ్యింది. మిక్కీ జె మేయర్ సంగీతం అందుస్తున్న ఈ సినిమా ను సురేశ్ బాబు నిర్మిస్తున్నాడు.

Samantha Akkineni, Nandini Reddy movie shooting started

ఈ సినిమా ‘మిస్‌గ్రానీ’ రీమేక్‌. నాలుగేళ్ల క్రితం వచ్చిన కొరియన్‌ మూవీ ఇది. ఈ చిత్రంలో సమంత యువతిగానే కాదు 70 ఏళ్ల వృద్ధురాలిగానూ కనిపించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *