Superstar Mahesh Babu Praises Victory Venkatesh

Superstar Mahesh Babu Praises Victory Venkatesh…వెంకటేష్, వరుణ్ తేజ్ లు కలిసి నటించిన ‘ఎఫ్ 2’ టీజర్ విడుదలై మంచి స్పందన తెచ్చుకుంటున్న సంగతి తెలిసిందే. టీజర్లో ఉన్న కామెడీ కంటెంట్ కు ప్రేక్షకులు బాగా కనెక్టైపోయారు… ముఖ్యంగా వెంకటేష్ పాత్ర అందరినీ అలరిస్తోంది… మహేష్ బాబు కూడ టీజర్ చూసి వెంకీ సర్ చాలా తీరిక గా చేసారని, టీజర్ చాలా ఫన్ ఇచ్చిందని చెప్పుకొచ్చారు…అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 12 జనవరిన విడుదల కానుంది. ఇందులో తమన్నా, మెహ్రీన్ కథానాయికలుగా నటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Show Buttons
Hide Buttons