Venkatesh suffer with back pain

Venkatesh suffer with back pAin

విక్టరీ వెంకటేష్ గత కొన్నాళ్లుగా వెన్నునొప్పితో బాధపడుతుండ‌గా, ఎఫ్ 2 చిత్ర రిలీజ్ త‌ర్వాత ఆయ‌న మెరుగైన వైద్యం కోసం విశాఖపట్నం వెళ్లారని సమాచారం. వెంక‌టేష్ విశాఖపట్నంలోని నేచురల్ క్యూర్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నట్టు వార్త‌లు వ‌స్తున్నాయి.
ఎఫ్2 100 కోట్ల క్లబ్ లో చేరి, ఘన విజయం తర్వాత ఎఫ్ 2 సీక్వెల్ తీయబోతున్న విషయం తెలిసిందే. మరో చిత్రం నాగ చైతన్య తో కలిసి చేస్తున్నాడు. ఈ చిత్రం త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Show Buttons
Hide Buttons