Vijay Deverakonda, Janhvi Kapoor Movie Soon

Vijay Deverakonda, Janhvi Kapoor Movie Soon
జాన్వీ కపూర్ తో విజయ్ సినిమా… విజయ్ హీరోగా యాక్ట్ చేసిన టాక్సీవాలా బాక్సాఫీస్ దగ్గర మంచి హిట్ సాధించింది… ప్రస్తుతం డియర్ కామ్రేడ్ చిత్రం చేస్తున్నాడు. అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ గా మారిన విజయ్ దేవర బాలీవుడ్ లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

“విజయ్ తో యాక్ట్ చేయాలనుందని రీసెంట్ గా కాఫీ విత్ కరణ్ షోలో శ్రీ దేవి కూతురు, బాలీవుడ్ హీరోయిన్ జాన్వీకపూర్ అన్నారు:”. దీంతో ఇప్పుడు ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. “జాన్వీ కామెంట్స్ పై విజయ్ దేవరకొండ స్పందిస్తూ ’త్వరలో జాన్వీ, కరణ్‌ జోహార్‌ లతో కలిసి సినిమా చేస్తానని చెప్పాడు”.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *