Vinaya Vidheya Rama Audio Event on 24th or 27th December

Vinaya Vidheya Rama will arrive for Sankranthi
Vinaya Vidheya Rama will arrive for Sankranthi

Vinaya Vidheya Rama Audio Event on 24th or 27th December….’వినయ విధేయ రామ’ చిత్రం యొక్క ఆడియో వేడుకను నిర్మాతలు భారీగా ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే…
తాజా సమాచారం మేరకు ఈ చిత్ర ఆడియో వేడుక ఈ నెల 24 లేదా 27వ తేదీన యూసఫ్ గూడలోని పోలీస్ గ్రౌండ్స్ లో జరిగే అవకాశాలున్నాయని తెలుస్తోంది… ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా ఎన్టీఆర్, కేటీఆర్ లు హాజరుకానున్నారట… బోయపాటి శ్రీను డైరెక్షన్లో రూపొందుతున్న ఈ సినిమాను దానయ్య నిర్మిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Show Buttons
Hide Buttons